రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్… ఫొటోలు వైరల్

ప్రతి సంవత్సరం లాగే… ఈ యేడాది కూడా మగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్రిస్మస్ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని చరణ్ నివాసంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ దంపతులు, వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ, వైష్ణవ్ తేజ, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజతో పాటు పలువురు హాజరై… ఎంజాయ్ చేశారు. సీక్రెట్ శాంతా గేమ్ లో భాగంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

https://twitter.com/upasanakonidela/status/1605397020482899968?s=20&t=lF7WaU_AI33PhUMgPRgiLw

Related Posts

Latest News Updates