టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ, కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహతో పెళ్లికి సిద్దమైంది. డిసెంబర్ 2 న నిశ్చితార్థం కూడా జరిపిగిపోయింది. అయితే.. వీరు తమ ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం… మా నిశ్చితార్థం జరిగింది. మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ పెట్టారు. నెటిజన్లు, బంధువులు, సినిమా ఇండస్ట్రీ వారు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. పిల్ల జమీందార్ సినిమాతో హరిప్రియ బాగా ఫేమస్ అయ్యారు. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట, జైసింహ చిత్రాల్లో నటించింది.
https://twitter.com/ImSimhaa/status/1601120202296823813?s=20&t=nyz7LuJWeU4H4isZ1MYDMA












