దీర్ఘకాలం ఆరోగ్యంతో జీవించాలంటూ సోనియాకి విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ 76 వ పుట్టిన రోజు సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలంతో ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. సోనియాగాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీతో కలిసి రాజస్థాన్‌లో ఉన్నారు. తన 76వ పుట్టినరోజును రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా మధ్య రణ్‌థంబోర్‌లోని తమ కుటుంబ సన్నిహితులకు చెందిన రిసార్ట్‌లో జరుపుకోనున్నారు.

Related Posts

Latest News Updates