వాంటెడ్ ఉగ్రవాది హర్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

వాంటెడ్ ఉగ్రవాది హర్ ప్రీత్ సింగ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరా లుథియానా కోర్టు పేలుడు కేసులో హర్ ప్రీత్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటన తర్వాత మలేషియాకు వెళ్లిపోయాడు. చాలా రోజుల తర్వాత తిరిగి భారత్ కు వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ఎన్ఐఏ… ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాపుకాసి, అదుపులోకి తీసుకుంది. అయితే.. హర్ ప్రీత్ సింగ్ పై 10 లక్షల రివార్డును అప్పట్లో ఎన్ఐఏ ప్రకటించింది కూడా. 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో జరిగిన బాంబు పేలుడులో ఒకరు మరణించగా… ఆరుగురు గాయపడ్డారు.

Related Posts

Latest News Updates