కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటులో నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. అడ్డగుట్ట, తుకరంగేట్, తర్నాక, లాలపేట ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి బస్తీ వాసులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాలేదన్నారు. దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయంటున్నారు. అదేవిధంగా తాగునీరు, డ్రైనేజి సమస్యల గురించి బస్తీ వాసులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు