ఓ ఇంటివాడవుతున్న హీరో నాగ సౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య వివాహం నవంబర్ 20న అనూషతో జరగనుంది. బెంగుళూరు JW మారియట్ వివాహ వేడుకలకు వేదిక కానుంది. ఉదయం 11:25  పెళ్లి ముహూర్తం.
నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

Related Posts

Latest News Updates