మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని వి చూసింది. నీసం డిపాజిట్ను కూడా క్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్ కు మూడో స్థానంలోనే ఉండిపోయింది. రిణామాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఉదయం 10 గంట యంలోనే వెళ్లిపోయింది. ఇక ర్వాత కౌంటింగ్ కేంద్రం వైపు కాంగ్రెస్ కార్యర్తలు న్నెత్తి కూడా చూడలేదు. డిపాజిట్ కూడా కోల్పోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.