పవార్ కు అస్వస్థత… ముంబై ఆస్పత్రిలో చేరిక.. ట్వీట్ చేసిన పార్టీ

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కోలుకోగానే యథావిథిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ పేర్కొంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, మరో 2 రెండు రోజుల్లోనే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అవుతారని పార్టీ తన ట్విట్టర్ లో పేర్కొంది. నవంబర్ 4,5 తారీఖుల్లో షిర్డీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ ప్రకటించింది.

 

https://twitter.com/NCPspeaks/status/1586982227555983360?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1586982227555983360%7Ctwgr%5Eb1256f139c5dd8cf222e83cf37e614acedd27ed3%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fnational%2Fncp-chief-sharad-pawar-admitted-mumbai-hospital-1498006

Related Posts

Latest News Updates