రాజమన్నార్ రూపధారిలో దర్శనమిచ్చిన తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడుకొండల వాడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో చర్నకోల్ పట్టుకొని, రాజమన్నార్ రూపధారిగా దర్శనమిచ్చాడు. మరోవైపు ఈ సాయంత్రం స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై మాడవీధుల్లో సంచరిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామిని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు.

Related Posts

Latest News Updates