వాల్తేరు వీరయ్య ట్రైలర్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమాపై ఇప్పటికే హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. రోజూ ఏదో ఒక్క అప్ డేట్ చిత్రం యూనిట్ ఇస్తూనే వుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతంత మాత్రంగానే అంచనాలున్నాయి. మధ్య మధ్యలో ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ చిత్రం యూనిట్ తెగ ఉత్కంఠతను రేపుతోంది. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది. వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ పైనే ఈ అప్ డేట్. వాల్తేరు వీరయ్య ట్రైలర్ ను శనివారం విడుదల చేస్తున్నట్లు మేకర్స్ రెండు రోజుల క్రిందటే చెప్పారు. అయితే… సమయం మాత్రం సస్పెన్స్ లో వుంచారు. ఇప్పుడు ఈ సస్పెన్స్ ను కూడా ఎత్తేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.,

https://twitter.com/MythriOfficial/status/1611597775816503303?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1611597775816503303%7Ctwgr%5E6cc19ef6b5c3cced474f65e20ac3282bda6e39a1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fwaltair-veerayya-trailer-will-be-out-todat-at-6pm-917463

Related Posts

Latest News Updates